"లలిత సుగుణజాల !తెలుగుబాల ! " అంటూ ఆప్యాయంగా పిలుస్తూ , మీకిష్టమయ్యే మాటల్లో తేలిగ్గా , ఉండేటట్లు, బెదిరిపోకుండా , ముద్దు ముద్దుగా కొన్ని నీతులు , కొన్ని రహస్యాలు , కొన్ని అనుభవాలు చెప్పారు. వాటినన్నిటినీ శ్రద్ధ తో , ప్రేమతో చదివి అర్ధం చేసుకొని మరి వారు చెప్పినట్లు నడుచుకుంటారుగదూ !
ఈ పుస్తకం లో తీయటి పద్యాలతో పాటు మంచి మంచి  కథలు , చిన్న చిన్న నవలలు ఎన్నెనో ఉన్నాయి.         -----------  "ధనకుధరం "

Write a review

Note: HTML is not translated!
Bad           Good