"కార్గిల్‌కొండల మీద ఆ దీపాలెప్పటికి ఆరిపోవు. కాటూరి రచించిన అక్షరాలు ఎన్నటికీ మాసిపోవు".
- మునిపల్లె రాజు

"ఈ సంపుటిలో రచయిత రవీంద్ర త్రివిక్రమ్ పాఠకులను నేరుగా కార్గిల్ యుద్ధ భూములకు ప్రయాణం చేయించి ఒక్కొక్క దృశ్యాన్ని కళ్లకు కట్టిస్తూ, ఒక్కొక్క ఘటనను గుండెకు హత్తిస్తున్నారు".
- ప్రొఫెసర్ పోరంకి దక్షిణామూర్తి

"కార్గిల్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన వీరజవానులెంత ధన్యులో వారి వీరగాధలను మనకందించిన రవీంద్ర త్రివిక్రమ్ కూడ అంతధన్యులు".
- ప్రొఫెసర్ ఎమ్.సి. దాస్

Write a review

Note: HTML is not translated!
Bad           Good