పిల్లల వినోదం కోసం... విజ్ఞానం కోసం....మానసిక వికాసం కోసం 'కానుక'

    పుస్తకాలు జీవితకాలపు నేస్తాలు! మార్గదర్శనం చేసే దారి దీపాలు!

    మనసులోని, సమాజంలోని మాలిన్యాన్ని తుడిచివేసే మహత్తర సాధనాలు!

    పిల్లల తెలివితేటలకు పదును పెట్టేవి! ఊహాజగత్తులో విహరింపజేసేవి!

    పిల్లలకు స్ఫూర్తినిచ్చేవి, ఆత్మవిశ్వాసాన్ని కలిగించేవి,

    వ్యక్తిత్వవికాసానికి దోహదపడేవి పుస్తకాలే!

అందుకే ప్రియమైన పిల్లలకు వేడుకల సందర్భంగా ఇవ్వదగిన విలువైన బహుమతులు ఈ పుస్తకాలు!

ఈ 'కానుక' పుస్తకాల సెట్‌లో జగన్నాధ శర్మ రచించిన పేదరాసిపెద్దమ్మ కథలు, డా.వి.ఆర్.రాసాని రచించిన శ్రీ క్రిష్ణదేవరాయల కథలు, పొత్తురి వేంకట మురళీక్రిష్ణారావు రచించిన పొడుపు కథలు సామెతలు, డా.పాపినేని శివశంకర్ రచించిన తెలుగుతల్లి అనే నాలుగు పుస్తకాలు కలవు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good