కాశీ ఓ ఆధ్యాత్మిక రాజధాని. ఇక్కడ పరమశివుడు జ్యోతిర్లింగ స్వరూపంలో దర్శనమిస్తాడు. పుణ్యభూమిగా ప్రసిద్ధి చెందిన కాశీనగరం శివుడికి మహా ప్రీతిపాత్రం. ఇక్కడి గంగాస్నానం, విశాలాక్షీసమేత విశ్వనాథ, ఢుండి గణపతి, కాలభైరవ దర్శనాలు పుణ్యప్రదాలు.

జీవితంలో ఒక్కసారైనా కాశీని చూడాలి. అక్కడి గంగలో మునిగి తీరాలి. కాశీయాత్ర చేసి తీరాలని మిత్రబృందంతో కాశీకి బయల్దేరిన కంఠుకి కనిపించిన దృశ్యాలేమిటి?

వినిపించిన భాష్యాలేమిటి?

నవ్యవీక్లిలో పదహారు వారాలపాటు ధారావాహికంగా సాగి, పాఠకుల ప్రశంసలు అందుకున్న జగన్నాథశర్మ యాత్రాచరిత్ర 'కాశీయాత్ర' చదివితే చాలు, కాశీని దర్శించినట్టే!  ఇంకెందుకు ఆలస్యం? యాత్రకు సిద్ధం కండి!!!

Pages : 80

Write a review

Note: HTML is not translated!
Bad           Good