కన్నతల్లి
'ఎందుకు ఏడుస్తున్నారు?'
''నేనేడవటం లేదు!''
'మరా కన్నీళ్ళు ఏమిటి?'
'ఆనందం!' సమాధానం చెప్పాడు సదాశిశం. ప్రశ్నించిన యువకుడు 'ఆనందం కలిగితే కూడా మనిషి ఏడుస్తాడు' అనుకొంటూ ఆశ్చర్యపోసాగాడు.
సదాశివం పార్కులో ఆడుకొంటున్న పిల్లల్ని చూస్తూ కూర్చున్నాడు. పెద్దవాడికి ఆరేళ్ళుంటాయి. నాలుగేళ్ళ వాడికి దొరక్కుండా పరుగెడుతున్నాడు. రెండేళ్ళవాడు నాలుగేళ్ళవాడిని కలుసుకోలేక ఇబ్బంది పడుతున్నాడు.
పెద్దవాడిది పరుగెత్తే వయస్సు. రెండోవాడిది పరుగుకూ, నడకకూ మధ్య పోరాటం జరుగుతున్న ఈడు. చివరివాడికి నడకవచ్చు. పరుగూవచ్చు. వాళ్ళిద్దరితో పోలిస్తే ఏదీరాదు.....
పేజీలు : 155