తాను జన్మించింది  సాంప్రదాయ కుటుంబమైన , మూడ విశ్వాసాలకు , ఆంద్ర ఆచరణలను వదలి, అగ్నానంద కారంలో కొట్టు మిట్టాడుతూ, ముక్కు పచ్చలారని ఎందరో బాలికలను వైధవ్యపు కోరలపాలు చేసే వారిలో పరివర్తన తెచ్చి, తన దేహము, గేహము, తన సమస్తము తెలుగు వారికి అర్పించిన గన భాస్కరుడు కందుకూరి వీరేశలింగం పంతులు. తెలుగు సాహిత్యంలో ఎన్నో నూత్న ప్రక్రియలకు ఆద్యుడు, వేశ్యా లంపటత్వాన్ని . లంచగోండితనాన్ని రూపు మాపటానికి ప్రయత్నించిన ఘనుడు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజానికి తెలుగు నాట బీజాలు వేసినవాడు తెలుగు నాట, ఒక శతాబ్ది కాలం ముందు పుట్టిన క్రాంత దర్శి . వీరేశలింగం జీవిత చరిత్రలో పాటు ఆయన భార్య రాజ్య లక్షమ్మ జీవిత రేఖలను నావనవోన్మేషంగా ఎదిగే కిషోర ప్రాయపు తెలుగు బిడ్డలకు జాతి నిర్మాతలను పరిచయం చేసే రచన . వీరేశలింగానికి తెలుగు జాతి పట్టిన నీరాజనం ఈ పుస్తకం. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good