Mallee Sakshi Naama ..
బాపు, రమణల తొలిచిత్రం ''సాక్షి''. ఇది ఒక మంచి కథ, కథకు తగిన కథాస్థలం ఎన్నుకుని, అక్కడి కాలవ మీద, బల్లకట్టు మీద కొబ్బరితోటల్లో, వీధుల్లో, ఆ ఊరి ఇళ్లల్లో, అక్కడి వేణుగోపాలుడి గుడిలో, కోనసీమ భూమీ ఆకాశాలు సాక్షిగా రూపొందించిన నూటికి నూరుపాళ్ల తొలితెలుగు అవుట్డోర్ చిత్రం. ఈ చిత్రం గోదారి అందాలనేగాక, ఆ..
Rs.120.00 Rs.100.00
Anthaa Ramamayam
రామదాసు అంటే భద్రాచలం; భద్రాచలం అంటే రామదాసు కదా! అందుకని ముందు భద్రాచలం కథ చెబుతాను. చర్వితచరణమని నాకూ తెలుసు. కొద్దిగా ఓపిక చెయ్యండి, దయచేసి. శ్రీరామచంద్రమూర్తి వనవాస సమయంలో మార్గాయాసం మాన్పుకోవటానికి దోవ పక్కనున్న విశాలమైన శిలాతలంపై విశ్రమించాడు, సీతమ్మవారితోను, లక్ష్మణస్వామితోను. ఆ సంతోషంలో ''మ..
Rs.120.00 Rs.100.00
Nee Peru Talachinaa ..
జ్ఞాన్పీఠ పురస్కార గ్రహీత, మహాకవి డాక్టర్ సి.నారాయణరెడ్డి 1962-69 సంవత్సరాల మధ్య 39 చలనచిత్రాలకి రాసిన గీతాలలో 61 గీతాలకు రవిచంద్రన్ సమకూర్చిన సుమధుర విశ్లేషణాత్మక వ్యాఖ్యానమే ''నీ పేరు తలచినా చాలు...!''.పేజీలు : 212..
Rs.200.00
Gnapakalu
సినిమాకి సంగీతం ముఖ్యం. పాటలు పాడడం, సహజత్వానికి భిన్నం అని చెప్పినవాళ్ళు పాటల్లేకుండా సినిమాలు తీసినా, వాటిలో నేపథ్య సంగీతమైనా ఉంటుంది. ఇక్కడ దృశ్యం జరుగుతూ వుంటే, వెనకాల వాద్యగోష్టి వినిపించడం మాత్రం అసహజం కాదా? కాదనిపించదు - ఎలాంటి సినిమాతోనైనా, సంగీతం ముడిపెట్టుకుంటుంది గనుక. అందుకే పాట రానివా..
Rs.250.00
Savithri (Karigipoyi..
సావిత్రి ప్రస్తావన లేకుండా తెలుగు సినిమా చరిత్రను రాయడం ఎవరికైనా అసాధ్యం. సినిమాలతో ఆమె జీవితం అంతగా మమేకమైంది. నటిగా సావిత్రి అధిరోహించని శిఖరాలు లేవంటే అతిశయోక్తి కాదు. మంచితనం, పరోపకారం, కించిత్ అమాయకత్వం కలగలసిన వ్యక్తిత్వం ఆమెది. త్రికాలాలకీ అతీతమైన... త్రివిక్రమ స్వరూప... నటరాజుకి స్త్రీ..
Rs.250.00