మార్పు యుగధర్మము. అట్టి మార్పులు చెందిన వాటిలో వాస్తు శాస్త్రము ఒకటి. ఆంధ్రావనిలో అనేక వాస్తు గ్రంధములు వెలువడినవి. వేటి ప్రత్యేకతలు వాటివి. అట్టి మార్పులకు లొంగనిది ''కామేశ్వర వాస్తు సుధాకరం'' అనుట అతిశయోక్తి కాదు. పురాతనశాస్త్రమును శోధించి వెలికి తీసిన సత్యమును, గ్రంథకర్త తన అనుభవంతో కలబోసి ఈ గ్రంథాన్ని రచన చేసినారు. అధునాతన శాస్త్రమునకు అందని ఎన్నో మర్మములు ఈ గ్రంథములో ఉన్నవి. వాస్తు శాస్త్రవేత్తలు అనేక మార్పులు చేసి నీ కర్మ అంతే అన్నవారికి కూడా ఈ గ్రంథములో పరిష్కారమున్నది అదే వర్గు శాస్త్రము.

కట్టడములు నిర్మాణము కొనసాగక పోవుటకు వలయు ముహూర్త దోషములు, అనేక ముహూర్తు విషయములు, ముహూర్త నిర్ణయదారులు ఆచరించుటకు వీలుగా నక్షత్ర దశానాధుల ప్రాముఖ్యతను తెలిపిన తొలి గ్రంథము ఇదియే.

Write a review

Note: HTML is not translated!
Bad           Good