మరువలేని మహిళ కల్పనా చావ్లా...

వామనుడు ఆకృతిలో చూసేందుకు ఎంతో చిన్నగా కనిపించినా, ఆయన అతీతశక్తి ప్రపంచం గుర్తించింది. కల్పన పొట్టిగా ఉన్నా, ఆత్మవిశ్వాసంలో ఎంతో దిట్ట. ఆమె ఎంతో ఉన్నతమైన, పెద్ద కలలతో ముందుకు సాగింది. భారతదేశంలో ఓ చిన్న గ్రామం నుండి యూనివర్శిటీ కొలరోడో, అమెరికాకు వచ్చి, అంతరిక్ష వ్యోమగామిగా పేరొందింది. 41 సంవత్సరాల కల్పన, కొలంబియా స్పేష్‌ షటిల్‌ ఉదంతంలో మరణించడం ఎందర్నో విస్మయములను చేసింది. కొలరోడో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ రాబర్ట్‌ కల్ఫ్‌ ఎంతో ఆనందంతో గురువారం మెయిల్‌ పంపాడు. మేమెంతో నిన్నుచూసి గర్విస్తున్నాం. డా|| రాబర్ట్‌ కల్స్‌ కల్పనాచావ్లాకు డాక్టరల్‌ థీసీస్‌కు ద్వితీయ మార్గదర్శి....

పేజీలు : 66

Write a review

Note: HTML is not translated!
Bad           Good