భారతదేశపు మహాకావ్యంగా 'మహాభారతం' ఈనాటికీ నిలిచే ఉంది. 'జయ' అనే పేరుతో రచించబడిన ఈ కావ్యం పాండవుల గాధ. కురక్షేత్రంలో విజయం సాధించినవారి తరపున చెప్పిన కథ అది. 'అజేయుడు' కౌరవుల గాథ. చివరి కౌరవుడిదాకా ఒక్కరిని కూడా వదలకుండా అందరినీ మట్టుపెట్టిన కథ ఇది. జాతీయ స్థాయిలో అత్యుత్తమ గ్రంథంగా ప్రశంసలందుకున్న 'అసురుడు' రచయిత కలం నుండి వెలువడిన మరో పుస్తకం ఇది. మహాభారత కథ వెనుక ఉన్న సత్యాన్ని గురించి మన మనసులో సందేహాలని లేవనెత్తే ఈ పుస్తకం ఆసాంతం చదువరులని ఆకట్టుకుంటుంది.

పేజీలు : 432

Write a review

Note: HTML is not translated!
Bad           Good