వేణుగోపాల్‌ వచనం వర్షంలా నను తడిపేసింది... చలిలా వణికించేసింది..

ఎండలా మండించేసింది. మంచి వచనానికి కూడా

ఋతువులూ, కాలాలూ ఉంటాయని తెలియజేసింది. - ఎ.ఎస్‌.జగన్నాథ శర్మ (నవ్య వీక్లీ ఎడిటర్‌)అక్షరాల్లో ఒదిగిన పెద్ద ప్రపంచం ఈ పుస్తకంలో ఉంది. ఇది చదివినప్పుడు

కొండని అద్దంలో చూపించేలాంటి పని జరిగినట్టనిపిస్తుంది. అన్ని హద్దుల

మధ్యా ఉంటూ, వాస్తవ జీవనంలోని సంగీతాన్ని వింటూ, ఒడిదుడుకుల

జీవన ప్రయాణాన్ని ఉన్నదున్నట్టుగా అంగీకరించుకుంటూ,

భారంగానే అయినా ఇష్టంగా చెప్తున్న స్వరం ఇది. - వాడ్రేవు వీరలక్ష్మీదేవి (ప్రముఖ కవి, కాలమిస్టు, రచయిత్రి)

Write a review

Note: HTML is not translated!
Bad           Good