Rs.125.00
In Stock
-
+
భారతి ఎక్య్సుజ్ మీ అంది.
ఆటను చటుక్కున తలెతాడు. భారతి ణి చూడగానే కుర్చిలోంచి లేస్తూ మీరు అన్నాడు సందేహంగా.
నా పేరు భారతి.
ఆ పేరు వినగానే అతని కళ్ళలోకి అనండంలాటిది చెంగుమని ఎగిరి వచ్చింది. అతని ముఖం చూస్తుండగానే సంతోశాతిశాయంతో కాంతిమయంగా అయింది.
ఆటను భారతిని ఆపాదమస్తకం ఒక దేవతని చూసినట్టుగా పవిత్రంగా శ్రద్దగా చూశాడు.
మీరు - మీరేనా సంభ్రమంగా తడబాటుగా అన్నాను.
మీరు అతని దెబ్బల వంక చూస్తూ అనుమానంగా అడిగింది. భారతి. ణా పేరు సత్యజిత్ మీరు నన్ను స్కూటర్ యాక్సిడెంట్ అయినప్పుడు రక్షించారు.
ఓ ఈ సారి భారతి కళ్ళు మెరిసాయి...భారతి అతనినే చూస్తోంది. ఆ రోజు తను సరిగ్గా గమనించలేదు. ఇతను చాలా పొడగరి. ఆ క్రాప్ మాత్రం అలాగే అందంగా ఉంది. ఆ నిలబదతంలో ఠీవి ఉంది. అది ఆత్మవిశ్వసంగా వచ్చే రాజనం.
ఈ నవల రొమాంటిక్ ధ్రిల్లర్ కాదు, సస్పెన్సు థ్రిల్లర్ కూడా, యద్దనపూడి సులోచనారాణి కలం నుంచి జాలువారిన మరో మంచి ముత్యం...