కల నిజమాయెగా!' (ఐ హ్యావ్‌ ఎ డ్రీమ్‌) ఆలోచనను, ఆచరణను రంగరించి వ్యవహరించే 20 మంచి ఆదర్శ వ్యాపారవేత్తల కథనాలు, వారు విభిన్న ధ్యేయాల సాధనకు కట్టుబడి కృషి చేస్తున్నప్పటికీ, ఒక విషయంలో మాత్రం ఏకీభావం కనబడుతుంది. నిర్వహణా సూత్రాలను ఎక్కడయినా ఉపయోగించవచ్చునని, తప్పనిసరిగా ఉపయోగించాలన్న విశ్వాసం.  ఈ కథనాలన్నీ ఒక విషయాన్ని బిగ్గరగాను, స్పష్టంగాను చెబుతాయి. మార్పు ఒక వ్యక్తితో ప్రారంభమవుతుంది. ఆ వ్యక్తి మీ ఇంటిపక్కనే ఉండవచ్చు. మీలాంటి ఒకరు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good