యాభైఏళ్ళ ప్రత్యేక ఆకాంక్షల పోరుబాటకు బాసటగా నిలుస్తూ..నాటి నుంచి నేటిదాకా సాగుతున్న తెలంగాణా ప్రజల తండ్లాటను ''కడుపుమండిన గోస'గా అక్షరబద్ధం చేసి మీ ముందుంచుతున్నాం..
ఉద్యమానికి చుక్కానివలె పనిచేస్తున్న విద్యార్ధులు, ఉద్యోగులు, న్యాయవాదులు, కుల సంఘాలు, హక్కుల సంఘాల నేతలు, కవులు, కళాకారులు, మేధావులు, రాజకీయ నాయకులు, సమస్త తెలంగాణవాదులు ఉద్యమజ్యోతిని ఆరనీయకుండా రగులుస్తూ కదంతొక్కుతున్నారు. వారందరికీ ఉధ్యమాభినందనలు.
ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించే దిశగా తెలంగాణా ముద్దుబిడ్డలకు ఈ పుస్తకం కొంతైనా ఉపయుక్తంగా ఉంటుందని ఆశిస్తూ...

Write a review

Note: HTML is not translated!
Bad           Good