కథ సింగమనేని నారాయణ గారికి ఇష్టమైన సాహితీ ప్రక్రియ . కథ ఎలా రాయాలీ, యీ వస్తువులు కథలుగా రాణిస్తాయి, కదా ప్రయోజనం ఎమై వుండాలి. కథలో ఔచిత్యం ఎలా రాయకూడదు. కథను రాణింప జేసే లక్షణాలేమిటి ? ఇలాంటి అనేక విషయాలు ఈ వ్యాసాలను చదివితే లక్ష్య లక్షణ పూర్వకంగా పాఠకులకు అర్ధమవుతాయి. పాఠకులు మంచి కథలను ఎలా చదివి అర్ధం చేసుకుని ఆస్వాదించాలో నేర్చుకుంటారు. రచయితలు మంచి కథలు ఎలా రాయాలో నేర్చుకుంటారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good