'హరికథాపితామహ', 'ఆటపాటలమేటి', బహుభాషావేత్త, బహుగ్రంథకర్త, విజయనగరం సంగీతపాఠశాల ప్రథమ ప్రధానాచార్యులు శ్రీమదజ్ఞాడ ఆదిభట్ల నారాయణదాసుగారు 1914లో కాశీని దర్శించి సంస్కృతంలో చెప్పిన శతకం 'కాశీశతకం'.  దాసుగారి భాషావైభవానికి, భావవైభవానికి ఈ శతకం ఒక ఉదాహరణ. సమకాలీన సామాజిక పరిస్థితులను కవిత్వంంలో పొందుపరచిన చరిత్రకారునిగా దాసుగారిని కాశీశతకం నిరూపిస్తుంది.

సంస్కృత కాశీశతకాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి పదవిభజన, భావం, వివరణలు, అలనాటి అపురూపమైన ఛాయాచిత్రాలతో వెలువడుతున్న ప్రచురణ ఇది.

పేజీలు : 96

Write a review

Note: HTML is not translated!
Bad           Good