కాంచనమృగం - మిస్టరీ సస్పెన్స్‌ నవల.
సుందరమ్మగారు చనిపోతూ, హాస్పిటల్‌లో తనకు సర్వీస్‌ చేసిన నర్సుకు గాక ఆమె తమ్ముడు అనాకారి, అసమర్ధుడు అయిన రాజీని చూడగానే తన మెడలోని చంద్రహారం అతనికి ఇస్తుంది. ఇది అక్కడే వున్న నర్సుకే గాదు ఆ హాస్పటల్‌లో ఆమె ఇంట్లో వారికి ఎవ్వరికి తెలియదు.
ఆమె మరణానంతరం యింట్లో వారు గొలుసు పోయిందని తెలుసుకుంటారు. నర్సు మీద అభాండాలు వేస్తారు.
సుందరమ్మ గారు చూస్తు చూస్తూ అంత విలువైన ఆ గొలుసు అతనికెందుకు ఇచ్చింది.
ఇందులో అంతరార్థం ఏమిటి.
ఆ హాస్పటల్‌ డాక్టర్‌ - మరో లాయర్‌ వారం రోజుల శ్రమపడి కూపీ లాగారు. సుందరమ్మ అలా ఎందుకు చేసిందో తెలుసుకున్నారు. ఏమిటా సస్పెన్స్‌
శ్రీమతి మాలతీ చందూర్‌ గారి మరో మరపురాని నవల.

Write a review

Note: HTML is not translated!
Bad           Good