Product Compare (0)
Sort By:
Show:

Telugu - Hindi Nigha..

భారతదేశంలో అనుసంధాన భాషగా హిందీ భాషకు వున్న ప్రత్యేకతలను గుర్తించిన పూజ్య బాపూజీ దానిని రాష్ట్ర భాషగా ప్రకటించారు. ఆయన హిందీ ప్రచారానికి ఎంతో కృషి చేశారు. స్వాతంత్రోద్యమంలో కూడా హిందీ ప్రచారం ఒక ప్రముఖ అంశంగా వుండినది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత హిందీ అధికారభాషగా నిర్ణయి..

Rs.150.00

Sulabhamga Hindilo M..

      భారతదేశంలో 14 పెద్ద భాషలు,  కొన్ని వందల చిన్న బాషలు వాడుకలో ఉన్నవి. భారతదేశ రాజ్యాంగంలో హిందీని జాతీయ బాషగ, అధికార బాష గా, అనుసందాన బాషగా గుర్తించడం జరిగింది. హిందీ ప్రచారానికై భారత ప్రభుత్వము,రాష్ట్ర ప్రబుత్వాలు ఎన్నో ప్రణాళికలు తాయారుచేసి అమలుజరుపుతున్నదీ. ఎన్నో స్వచంద  ..

Rs.200.00

Hindi Vyakaranam

      హై స్కూల్ మరియు ఇంటర్మీడియట్ తరగతుల విద్యార్దులకు ఉపయోగపడు హిందీ వ్యాకరణము ప్రచురించావలేనని ఉద్దేశించి శ్రీ.కె.రుబెన్ గారిని సులభ శైలిలో ఒక వ్యాకరణము వ్రాసి ఇవ్వమని కోరి యుంటిమి. వారు సంతోషముతో అంగికరించి, ఎంతో శ్రమపడి ఈ వ్యాకరణము వ్రాసి ఇచిరి. ఈ పుస్తకములో విద్యార్దులు స్..

Rs.50.00