Rs.50.00
In Stock
-
+
షేక్స్ పియర్ విషయంలో ఈయనకు ఉన్న పాండిత్యం, షేక్స్ పియర్ గ్రంథాలలోని అందాలను ప్రదర్శించటంలో ఈయన చూపే ప్రతిభ అద్వితీయమైనవి. గ్రంథకర్త భావాన్ని ఏ విధంగానూ చెడనీయకుండా, తెలుగుదనాన్ని ప్రదర్శించటంలో ఈ అనువాదకర్త అప్రతిహతమైన శక్తిని చూపాడు. దాదాపు 15 షేక్స్ పియర్ నాటకాలను ఆయన తెలుగులోకి అనువదించాడు.