Rs.60.00
In Stock
-
+
నవ రసాలలో కొంతమందికి కరుణ,కొంతమందికి రౌద్రం , కొంతమందికి శృంగారం ఇలా ఒక్కొకరికి ఒక్కో రసం ప్రత్యెక ఇష్టం. కానీ అన్ని వేళల, అందరికి కవలస్సింది, అందరిని అలరించేది కేవలం హాస్య రసం మాత్రమే. అందుకే నవరసాల్లో హాస్యరసానికి పెద్ద పిటా వేసారు.
కాని వెనుకటికి ఎవరో నవ్వు నలుగు విధాల చేటు అన్నారు కానీ ఇప్పుడు లోకమంతా నవ్వు నలుగు విధాల గ్రేటు అని ఒప్పుకుంటున్నారు.