పిల్లలు నిద్రపోవడానికి ముందు చదవాలనిపించే మేలైన కథల సమాహారమే జోకొట్టే కథలు. ఈ అద్భుత కథలు బాలలను ఊహాలోకాల్లో, సాహస, మాంత్రిక, దేవతల, జంతువుల ప్రపంచంలో విహరింపజేస్తాయి. వారు మేల్కొన్న తర్వాత కూడా ఇవి వారి హృదయాలనుంచి చెరిగి పోకుండా ఆ చిన్నారుల ముఖాలపై చిరునవ్వులు పూయిస్తాయి. పిల్లలు వారి సొంత ప్రపంచాన్ని కల్పించుకోడానికి వీలుగా ప్రతి కథ దగ్గరా ఆకట్టుకునే విధంగా చిత్రాలను వేయడం జరిగింది.

పేజీలు : 123

Write a review

Note: HTML is not translated!
Bad           Good