ఊరటకు అతీతమైన సత్యాన్ని అన్వేషించే వారికి, పవిత్రత కోసం మనోవికారాలను త్యజించడానికి ఇష్టపడేవారికి ఈ పుస్తకం నిర్దిష్టమైన సత్యాన్ని ప్రతిబింబించే ఒక అపూర్వ దర్పణం. దృఢచిత్తులైన వారికి తమ గత బంధనాలను వీడి పరిపూర్ణత్వాన్ని సాధించగల మార్గాన్ని సద్గురు జగ్గీ వాసుదేవ్‌ దర్శింపజేస్తారు.

నీ జీవితాన్ని ఎలాగైనా మలచుకోవచ్చు. అంటీ అంటనట్లు స్వేచ్ఛగా జీవితాన్ని గడపవచ్చు. అయినా జీవితం నిన్నేమీ చేయలేదు. అది ఎలాంటి చేదు అనుభవాలను మిగల్చదు.  అలాంటి అద్భుత సత్యాన్ని ప్రతివారి జీవితంలోనూ ఆవిష్కరింపజేయడానికే మా ఈ కృషి అంతా.

ఎవరైనా పరిపూర్ణ విశ్వాసంతో నాతో ఒక్క క్షణం గడిపినా - తమ అంతరంగాన్ని దర్శించకుండా వెళ్ళలేరు.

ఒక గురువు, ఒక కసాయి వేరు వేరు కాదు.

అతడు ప్రేమతో పెంచి అవసరమైతే వధించడానికి సిద్ధపడే విధంగా ఉండాలి. - సద్గురు జగ్గీ వాసుదేవ్‌

పేజీలు : 296

Write a review

Note: HTML is not translated!
Bad           Good