ఈ పుస్తకం నేను మీ కోసం, మీ అవసరాలు తిర్చడంకోసం వ్రాయలేదు అసలు నేను రచయితా అవ్వడం కోసం కూడా వ్రాయలేదు.
ఇది కొద్దిసేపు పక్కన ఉంచండి.
అసలు మీ జీవితానికి పరిష్కారాలు చుపెముండు, నా జీవితంలో నా అన్ని సమస్యలకు పరిష్కారాలు కనుగొన్నాన? నేను చాల అభివ్రుది చెందాన? నేను ముందు చాల సంతోషంగా ఉన్నానా?
లేదని చెప్పాలి.....
మరి నాకున్న అర్హత ఏమిటి?
'2004వ సంవత్సరంలో ఇంటర్ పూర్తీ చేసే సమయానికి నేను నిండా కష్టాల్లో, కోపంలో, అయోమయంలో ఉన్నాను. అందువల్ల నేను ఇంటర్ తర్వాత కాలేజీలో చదవలేకపోయాను. Distance Education కే పరిమితమైన B.E. చదవల్సినవాన్ని B.A.చేరాను. మొదటి సంవత్సారం పరీక్షలో హిస్టరీ లో 68 మార్కులు వస్తే Absent అని వేశారు. ఏమిటిది, అని అడిగితె మళ్ళి రాయమన్నారు. మూడు నెలలు కాలేజీ చుట్టూ తిరిగిన తరువాత మార్కులు చెప్పారు. 'అయిన రోజుకు కనీసం గంటిన చదివేవాడిని. అల నా కృషికి దైవసహాయం లభించింది. క్లారిటి వచ్చింది. అప్పటి నుండి నా అభివ్రుది రేటు చాల వేగంగా పెరిగింది. ఈ రకంగా నేను కొంత అభివ్రుది సాధించాను. ఈ పుస్తకమలోని విషయాలను నేను పొందుపరుస్తున్నాను. అందుకే ఇవి మీకు ఉపయోగపడగలదు అని ఆశిస్తున్నాను.

Write a review

Note: HTML is not translated!
Bad           Good