Product Compare (0)
Sort By:
Show:

Kaala Pravaaham Tami..

 ఈ 'కాల ప్రవాహం' సంపుటిలోని కథలు గతంలో అనేక పత్రికలలో అచ్చయినప్పుడే నేను చదివాను. వివిధ కోణాల్లోని కథాంశాలను హృద్యమంగా రచించిన తహిల రచయితలను మనం ముందుగా మనస్ఫూర్తిగా అభినందించాలి. డిటెక్టివ్‌, సైన్స్‌ ఫిక్షన్‌ ఎక్కువగా రాసి పేరుపొందిన తమిళ రచయిత 'కీ.శే.సుజాత' అసలు పేరు: '..

Rs.110.00

Oka Manishi Oka Illu..

మనిషిని మనిషి నమ్మలేని ఈ రోజుల్లో - దేవరాజులు హెన్ద్రీని నమ్మి తన ఇంటికి తీసుకొచ్చాక అతడితోటి స్నేహం వృద్ధి కావటం ఎంతో సహజత్వాన్ని సంతరించుకుంది. ఎన్నో సంవత్సరాల నుండి అనుభవిస్తున్న ఆస్తిని, ఆకస్మికంగా ఊడిపడ్డ అన్నయ్య 'పెంపుడు కొడుకు' అన్న ఒకే కారణంచేత దొరైకణ్ణు, తన యావదాస్తినీ అతనికి ఇచ్చివేయటం పల్..

Rs.110.00

Matlade Pakshi

ఈ పుస్తకంలో జిల్లేళ్ళ బాలాజీ రచించిన 36 పిల్లల కథలు బొమ్మలతో ఇవ్వబడినవి. ..

Rs.35.00

Jayakantan Kathalu

మానవ సంబంధాలలోని లోతుపాతుల్ని స్పృశిస్తూ, విభిన్న కోణాల్ని మన కళ్ల ముందు ఆవిష్కరించటంలో మేటి అయిన జయకాంతన్‌ కథలో కొన్ని ఇదిగో మీ కోసం... - కామం పిడికిట్లో చిక్కుకుని ఊపిరాడని ఒక యువకుడు ఆడదాని నగ్నత్వాన్ని మనసులో ఊహిస్తూ తహతహలాడిపోతుంటాడు. నగ్నంగా అడుక్కుంటున్న మానసిక రోగి అయిన ఒక యువతిని చూడగానే ర..

Rs.150.00