ఆ గోడల్ని కూలగొట్టకండి
అక్కడి ప్రతి ఇటుకకూ
నా జ్ఞాపకాల స్పర్శ ఉంది
ప్రతి మట్టి రేణువులో
నా రక్త కణాల ప్రతిధ్వనులున్నాయి -

గోడలంటే గోడలా
అవి నా అనుభవాల జాడలు
రోజురోజుకూ ఎత్తుగా పెరిగే
నా మూలాల మేడలు -

Write a review

Note: HTML is not translated!
Bad           Good