మారుతున్న భారతీయ జీవనంలోని సంక్లిష్టత, వక్రత, గతిశీలతలను సంపూర్ణంగా పట్టుకోవడం దాదాపు అసాధ్యం. బహుశా మొదటిసారిగా అటువంటి సాహసిక ప్రయత్నం చేసి అభయ్‌ మోర్య సఫలీకృతుడయ్యాడు. అసంఖ్యాక పాత్రలు, జీవన పరిస్థితులు, సామాజిక రాజకీయ సంక్లిష్టతలు ఈ నవలలో తమ గొంతులు వినిపిస్తాయి. సమకాలిక చరిత్రకు ప్రతిబింబం అనదగిన నవల.

Write a review

Note: HTML is not translated!
Bad           Good