నలుగురి లో ఒక్కడిగా కాదు నలుగురికీ ఒక్కడిగా జీవించండి. .. అరేబియన్ అశాల్లా ఉరుకులు, పరుగులు తీస్తే తప్ప జీవితంలో మనుగడ లేకుండా పోతున్న ఈ కలికాలపు రోజుల్లో.. ఎంత చదివినా, ఎంత ఉన్నత ఉద్యోగంలో వున్నా, ఎంత సంపాదించినా, ఎంత హోదాను సాంతం చేసుకున్నా వారి వారి జీవితాలలో ప్రశాంతత కరువై పోతుంది. అక్షరాల వారి బ్రతుకుల్లో ప్రశాంతత ఎండమావి అయిపోయిందని యందరో అంగీకరించారు.  పోటి పోటి ఉరుకుల పరుగుల ఈ నిత్య జీవన శ్రవంతి లో ఎంత గాలించినా లభించని ప్రశాంతత కావాలంటే. మీ జీవిత శైలిని మార్చుకోవాలి. మీ జీవితంలో కోతమార్పు తెచ్చుకోవాలి. మీ జీవన విధానంలో తప్పక కొన్ని మార్పులు చేసుకోవాలి ఏమిటా  మార్పులు తెలుగుకోవాలంటే  ఈ వివరాలలోకి వెళ్ళండి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good