ఈ కథ నిండా భూమి దుఖం కనిపిస్తుంది. వ్యవసాయదారుని నిస్సహాయత కనిపిస్తుంది. తరతరాల దోపిడీకి గురువుతోన్న మట్టి మనిషి దీనత్వం కనిపిస్తుంది. వీటన్నిటికీ కారణాల్ని వేదకటంలో, పరిషారాల్ని సూచించటంలో సింగమనేని గారి అవగాహన మనల్ని ఆశర్యచికితుల్ని చేస్తుంది. ఆయన వ్యక్తీకరించిన భావాలు పరిశోధకుల్ని సైతం ఆలోచింపజేస్తాయి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good