ప్రకృతి నిరంతరం చలిస్తుంది. ఈ చలనం సవాళ్లను విసురుతుంది. ఈ సవాళ్లకు మనం స్పందిస్తాము. ప్రకృతి చలనం, ఈ చలనం విసిరిన సవాళ్లూ ఎప్పుడూ క్రొత్తవే. కనుక మన స్పందన కూడా నూతనంగానే వుండాలి. అలా నూతనంగా ఎప్పటి సవాళ్లకు అప్పుడు తాజాగా స్పందిచడమే జవాబుగా కొనసాగటమే జీవనం. ఈ, ఇలాంటి జీవనానికి అవగాహన కలిగించేదే జీవనవికాసం.

ఈ జీవనవికాసం మీ చేతులలో వుంది. అవగాహన చేసుకొని, జీవితాలను వికసింపచేసుకొని, నూతన సమాజ నిర్మాణానికి చేయి, చేయి కలపండి.

పేజీలు : 152

Write a review

Note: HTML is not translated!
Bad           Good