అష్టాదశ పురాణాలలో ఆరవది నారద పురాణం. పురాణ పురుషుడైన శ్రీమహావిష్ణువుకి నాభిస్థానంగా ఈ పురాణం వర్ణించబడింది. ఈ పురాణం పూర్వభాగం, ఉత్తరభాగం అని రెండు భాగాలుగా విభజించబడింది. వీటిలో పూర్వభాగం తిరిగి నాలుగు పాదాలుగా 125 అధ్యాయాలుగా విభజించబడగా ఉత్తర భాగంలో 82 అధ్యాయాలున్నాయి. ఇలా మొత్తం ఈ పురాణం 207 అధ్యాయాలతో 25000 శ్లోకాలతో రచించబడింది.

Pages : 136

Write a review

Note: HTML is not translated!
Bad           Good