Rs.50.00
In Stock
-
+
ఈ జాతకమాల కథలకు సంబంధించిన చిత్రలేఖనాలు అజంతా ఎల్లోరా గుహల్లో కనిపిస్తాయి. ఈ కథలకు సంబంధించిన శిల్పాలు బరహుత్, సాంచీ, అమరావతి స్తూపశిథిలాల్లో లభించాయి. జావాద్వీపంలోని బోరోబుధుర్ ఆలయ కుడ్యాల్లో ఈ జాతకమాల కథా సన్నివేశాలను తెలిపే శిల్పాలు చాలా ఉన్నాయి.
ఈ సంక్షిప్త అనువాదంలో కథాగమనం కోసం అక్కడక్కడా స్వల్పమైన మార్పులు చేసుకొన్నప్పటికీ మూలవిధేయతను పాటించియే అనువాదం చేయబడింది.