ఇద్దరు స్నేహితులు ఒకే కంపని లో ఒకే ఉద్యాగానికి ఇంటర్వ్యూ కు వెళ్ళారు. ఒకరికి ఉద్యగం వచ్చింది. ఇంకొకరికి రాలేదు. అలాగే మరొఇద్దరు స్నేహితులు వీసా కోసం కలిసి వెళ్ళారు. ఒకరిని విదేశాయానం వరించింది. ఒకరికి వీసా ఆలేదు. ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో చప్పచ్చు. ఇలా జరిగినప్పుడు ఉద్యోగం రానివారు లేక వీసా పొందని వాళ్ళే వచ్చిన వారిని అభినందిస్తారు. నీకు ఉద్యోగం వచ్చే యోగం ఉంది. అంటారు . రెండో ఆయన నీకు విదేశాలు వెళ్ళేయోగం ఉంది. కాని అది నాకు లేదు అంటూండగా చాలా సార్లు ఈ మాట వింటూంటాము. మనం కూడా "ఆయనకు కేంటి ? అయన యోగ జాతకుడు అంటా ".అసలు ఈ యోగం అంటే ఏమిటి ? ఇది కాకతాళీయమా ? లేక నిజంగా యోగం అనేది ఉందా ? ఈ విషయం మీద మీరు ఎప్పుడూ ఆలోచిస్తూ న్నా, సరియైన లేక సంతృప్తి కరమైన జవాబు మీకు ఎవ్వరూ ఇవ్వలేరు. అటువంటి అనుమానాలను తావు లేకుండా ఉండాలంటే, నిజం తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవండి. యోగం అంటే ఏమిటో ఎన్నిరకాల యోగాలున్నాయో, వాటిని ఎలా తెలుసుకోవచ్చు ఈ పుస్తకం ద్వారా తెలుస్తుంది. గాలిలో దీపం లాగా ఉన్న ఆలోచనలకు స్వస్తి పలికి సత్యం తెలుసుకున్నామనే తృప్తి మీకు మిగులుతుంది.  

Write a review

Note: HTML is not translated!
Bad           Good