అనేక ప్రాచీన గ్రంధములను పరిశీలించి, జ్యోతిషము నందలి అతి ముఖ్యమైన విషయములు ఈ గ్రంధమున వ్రాయుట జరిగింది. ఇందు, శ్రీమాన్ చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు వారిచే విరచిత జాతకామృతసార అను గ్రంధమును ప్రామాణికముగా తీసుకొని, ఇందు సంజ్యధ్యాయము నుండి వ్యాయాభావము వరకు గల ద్వాదశరాసులను సంస్కృత శ్లోకముల నుండి, వ్యావహారిక తెలుగు భాషకు అనువదింపబడినది. ఇందు కాలిదానకేరాళ , శుక్ర కేరళ రహస్య, జాతకామృత సారము మొదలగు గ్రంధముల నుండి సేకరింప బడిన ఆమూల్య ములయిన శ్లోకములు పొందు  పరచబడినది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good