పేరడీ సూరీడు సాహితీ చంద్రుడు
సుధలు కురిసే కథలు
సుడిగాలి విసిరే కవితలు
రాసిన జలసూత్రం రుక్మినాథ శాస్త్రి
పేరడీ ప్రక్రియమాత్రం తెలుగుకి కొత్తదే. పేరడీ అంటే కోతి కొక్కిరాయి కవిత్వమని నోరి నరసింహశాస్త్రి వర్నించినట్లుగా ఇటీవల శ్రీ శ్రీ రాశాడు. ఏ సాహిత్యంలోనైనా అలాంటిది వుంటుంది. ఎమి తిని కపితము సెపితివి గానీ, అండజ భీము డండ గానీ, మేక మేక మేక మెక మేక గానీ నోరివారి కోతికొక్కిరాయి కవిత్వమే. చంద్రరేఖా విలాసాన్ని చంద్రరేఖా విలాపంగా సాంతం మార్చింది. విదూషక తత్వం కాదు. దూషక తత్వమే. పేరడీ కవిత్వం అలాంటిది కాదు. ధూర్జటి కవిని తెనాలి రామలింగ కవి తెలిసెన్‌ భువనైక మోహనోద్ధత సుకుమార వార వనితా జనతా ఘనతాపహారి... పద్ధతిలో ఏడ్పించడం పేరడీ అవుతుందా? దీని దినుసు వేరే. ఇలాంటి ప్రక్రియను తెలుగులో ప్రవచించడానికి ఏ నమూనా దొరికిందో తెలీదు కానీ రుక్మిణీ నాథ శాస్త్రి మాత్రం శ్రీ శ్రీ విదూషకాంశను పట్టేసినట్టుంది. కుటుంబరావు ఒక మాటన్నాడు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good