ఈ పుస్తకంలోని కథలు గొప్పవారి జీవిత చరిత్రలు కాకపోయినా ఈ ప్రపంచమనే నాటకరంగంలో వారి చిన్నతనంలో జరిగిన కొన్ని విశేషాల్ని ప్రస్తావించం. వారిలో కొందరు అందరికన్నా ఎక్కువ పేరు ప్రతిష్టలు పొందినవారున్నారు. వారందరూ వారి జీవితంలో మరిచిపోలేని విధంగా కృషి చేసి పేరు తెచుకున్నవారే. ఈ పుస్తకంలోని ప్రతి కథ నిజాలతో కూడిన నీతిని తెలియజేస్తుంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good