జంపన చంద్రశేఖరరావుగారివి దాదాపు 60 నవలలు ఉన్నాయి. వీటిని సంపుటాలుగా ప్రచురిస్తాం. ఈ మొదటి సంకలనంలో 6 నవలలను మాత్రం కాలానుక్రమంలో కూర్చాం.

జంపన చంద్రశేఖరరావు నవలల్లో సంస్కరణ భావాలూ, అభ్యుదయకర ఆలోచనలూ - మార్క్సిజంపట్ల సహృద్భావదృష్టీ మనకు కనిపిస్తాయి. కథా వస్తువును చిన్న నవల, నవలిక లేదా పెద్ద కథగా ఎంత నేర్పుగా మలుచుకోవచ్చో జంపన నుండి ఈ తరం నేర్చుకోవచ్చు. - ఏటుకూరి ప్రసాద్‌, సంపాదకులు, నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good