14 సం.ల క్రితం 'విజయవిహారం' పత్రిక (ఫిబ్రవరి 2004 సంచిక)లో 'పాడవోయి భారతీయుడా' ఫీచర్‌లో

'జలియన్‌వాలా బాగ్‌ : జాతిని నిద్ర లేపిన నెత్తుటి పాట' శీర్షికతో వచ్చిన వ్యాసానికి పుస్తకరూపం ఇది! ఈ పుస్తకానికి తోడు మైకేల్‌ ఓ.డయ్యర్‌ని కాల్చి చంపిన అమరుడు ఉద్ధమ్‌ సింగ్‌ అలియాస్‌ రామ్‌ మహమ్మద్‌ సింగ్‌ అజాద్‌ జీవిత విశేషాలని కూడా 'పులి అడుగుల జాడలు' శీర్షికన మరో పుస్తకంగా రూపొందించి - రెండు పుస్తకాలని ఒకే కూర్పుగా అందిస్తున్నాం!

జలియన్‌వాలా బాగ్‌ దురంతానికి 100 ఏళ్లు నిండుతున్న సందర్బాన్ని పురస్కరించుకొని, జాతీయోద్యమ అమరవీరుల మహోజ్వల స్మృతికి జైభారత్‌ అర్పిస్తున్న నివాళి - ఈ 2 పుస్తకాల కూర్పు!

పేజీలు : 43+153

Write a review

Note: HTML is not translated!
Bad           Good