Prakruti Pilupu
అలస్కా, క్లాన్ డైర్ జిల్లాలో 1896లో బంగారం ఉన్నట్లు కనుగొనబడింది. ప్రపంచం నలుమూలల నుంచి అనేకమంది బంగారం వేటలోపడ్డారు. వారిలో చాలా మంది చలి రాక్షసికి బలైపోయారు. బంగారం దొరికిన కొంతమంది శ్రీమంతులయ్యారు. బంగారం వేటలో జాక్లండన్ కూడా స్వయంగా పాల్గొనటం వల్లనే ఈ కథ ఇంత అద్భుతంగా చెప్పారు. అలాస్కా మంచు..
Rs.100.00
Ukkupadam
ధనస్వామ్య వ్యవస్థ పైశాచికానికి, ఫాసిస్టుతత్వానికి జాక్లండన్ పెట్టిన పేరు ''ఉక్కుపాదం``. ఇది 1907లో వెలుగు చేసింది. భవిష్యత్తులో ఒకనాడు ధనవంతుల దొరతనానికి _ ప్రజాసామాన్యానికి మధ్య అనివార్యంగా జరుగనున్న సంఘర్షణని జాక్ లండన్ ఈ పుస్తకంలో మన కళ్ళకు కట్టాడు. మామూలు జనానికి ఆగుపించని దాన్న..
Rs.125.00
Ukku Padam
జాక్ లండన్ రచించిన 'ఉక్కుపాదం' అద్భుతమైన, ప్రతిభావంతమైన రచన. సమకాలీన రాజకీయాలను విశ్లేషిస్తూ వచ్చిన నవలలు అనేకం ఉన్నాయి. బహుశా ఉక్కుపాదం మొదటి సైద్ధాంతిక రాజకీయ నవల. కాల్పనిక సాహిత్యం చదివేందుకు ఇష్టపడే అనేకమంది పాఠకులు తత్వశాస్త్రం, ఆర్థికశాస్త్రంలాంటి వాటిని చదివేందుకు ఇష్టపడరు. 'ఉక్కుపాదం' ఈ స..
Rs.180.00
Anamakudu
ధనస్వామ్య దుర్గమైన అమెరికాలో 1876లో ఓ కటిక నిరుపేద కుటుంబంలో పుట్టాడు జాక్లండన్. అతని జీవితం ఒక అనుభవాల గని. అదే అతణ్ణి రచయితగా చేసింది. రచయిత కావాలనేది అతని జీవితాశయం. జీవితం మధించి అజరామర కావ్యాలు, కథలు, నవలలు సృజించిన శిల్ప సామ్రాట్టుల్ని ఆపోశన పట్టాడు. మానవ పురోగమన మార్గాలు ..
Rs.15.00