ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏమిటో తెలియ చెప్పి మీ పెట్టుబడిని సంపదగా మార్చే అద్భుతమైన పుస్తకం. సేవింగ్స్, ఇన్వెస్ట్ మెంట్, ఫైనాన్షియల్ మరియు, ఇన్సురెన్స్ పై వివరంగా తెలుగులో తొలిసారిగా వెలువడుతున్న పుస్తకం. ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏమిటో తెలియ చెప్పి మీ పెట్టుబడిని సంపదగా మార్చే ఈ పుస్తకం ప్రతి ఇంతా ఉండవలసిన అద్భుతమైన పుస్తకం. సేవింగ్స్, బడ్జట్ ప్లాన్ ...గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్.... ఇన్సురెన్స్ ... హౌసింగ్ లోన్స్....రిటైర్ మెంట్ ప్లాన్,.....మనీ మానేజిమెంట్ ... షేర్ మార్కెట్..
ఈ పుస్తకంలో చర్చించి వివిధ ఇన్స్వేస్ట్ మెంట్ పధకాలు అన్నీ కూడా మీకు అవగాహన కలుగ చేయడానికి వివరించడం  జరిగింది . ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? ఇన్వెస్ట్ మెంట్ ఎంత కాలం కొనసాగించాలి ? అనే విషయాల పట్ల చాలా మంది ఎంత ఉన్నత విద్యావంతులు ఐనప్పటికీ కూడా ఆర్ధిక విషయాల పట్ల కనీస అవగాహన ఉండదు.  ఎ  పుస్తకం ఎలాంటి వారికైనా ఆర్ధిక విషయాల పట్ల పూర్తీ అక్షరాస్యత కలుగ చేస్తుంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good