స్త్రీ వంట ఇంటికే అంటుకొనిపోయి వండుతూ వారుస్తూ వడ్డిస్తూ యాంత్రిక జీవితం గడుపుతూ భర్త ఆధిపత్యంలో, అవమానాలను, ఛీత్కారాలను దిగమింగుకుంటూ బ్రతకడమేనా! ఆమెకూ ఒక హృదయం ఉంటుందని, వ్యక్తిత్వం ఉంటుందని, తనకంటూ ఒక గుర్తింపును, గౌరవాన్ని, స్వేచ్చా స్వాతంత్య్రాలను కోరుకుంటుందనీ తెలియచెప్పే స్త్రీవాద హాస్యభరిత నాటకం.

పేజీలు : 120

Write a review

Note: HTML is not translated!
Bad           Good