ఇరవైఏళ్ళు కిందట ఉన్న ఉద్యోగాలు వేరు . . కంపెనీలు వేరు, ప్రస్తుతం ఉద్యగాలు , కంపెనీలు స్వరూప స్వభావాల్లో ఎన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి . బహుళ జాతి సమస్థల ప్రవేశంతో కంపెనీల మధ్య పోటి పెరుగుతోంది . కంపెనీల లక్షాలకు తగిన ఉద్యోగాలే పుడుతున్నాయి . వాటికీ అవసరమైన, ప్రత్యెక సామర్ద్యాలు గల ఉద్యోగులనే తీసుకుంటున్నారు.
ఏ కంపెనీ మంచిది ?.. అత్యుతమ కంపనీలో ఉద్యోగం సాధించాలంటే ఎలాంటి సామర్ధ్యాలు , లక్షణాలు అవసరం?.. వంటి అవగాహనతో పాటు నేటి ఇంటర్వ్యూ లకు ఏం కావాలో కూడా తెలియాలి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good