అమెరికాలో వున్న మీ అబ్బాయికి మీరు చెప్పదలచుకున్న విశేషాలు క్షణల్లో చేరాలంటే  సాధ్యమా? కొన్ని వేల సంవత్సరాల క్రిత్రం జీవించిన డైనోసియర్స్ ఎలా ఉండేవి. వాటి జీవన విధానం ఏమిటి ? వగైరా విషయాలు ఇంటి నుండి కదలకుండా తెలుసుకోవచ్చా ? సుదూర ప్రాంతాలలో వున్న మి స్నేహితుల్తో బంధు మిత్రులతో కంప్యూటర్ తెరపై టైప్ జేస్తూ సంభాషించుకోవడం సాధ్యపడుతుందా? ఇరవయ్యే దశాబ్దపు చివరి అంకంలో ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థలో సమాచార మార్పిడి విధానాల్లో విప్లవాత్మక మైన మార్పులు తెచ్చిన అద్భుత వైజ్ఞానిక పరిజ్ఞానం ఇంటర్నెట్. 700 పైబడి యాక్టివ్ వెబ్ సైట్ అడ్రస్ లతో, ఇంటర్నెట్, గురించి అవసరమైన పూర్తి సమాచారం అందించే , ఇంటర్నెట్ ఫర్ ఎవిరివన్ మీరు రిఫరెన్స్ పుస్తకంలో ఉపయోగించు కోవచ్చు .

Write a review

Note: HTML is not translated!
Bad           Good