విషయ వస్తువు ఏదైనా, దాన్ని గుర్చిన సంపూర్ణ సమాచారంతో సర్వజనమోదయోగ్యంగా పుస్తకరూపంలో తెచే ప్రతి యత్నం భాగిరద ప్రయత్నమే. అందున 'ఇంటర్నెట్' లాంటి సరికొత్త విషయవస్తువు గూర్చి పూర్వ పరిజ్ఞానం లేనివారికి కూడా అవగాహనా కలిగించే రీతిలో గ్రంధాన్ని వ్రాయడాన్ని ఎంతో అధ్యయనం, పరిసోధనలతోబాటు, ఎందరో అనుభవజ్ఞులైన నిపుణుల సహకారాలు అవసరం అవుతాయి.
కంప్యూటర్ అనే అత్యాధునిక సాంకేతిక వ్యవస్ధ గురించి వీలయినంత విపులంగా, స్పష్టంగా తాజా సమాచారంతో పాఠకులకు తెలియచయాలనే దేయంతో ఈ పుస్తకం వ్రాయబడింది. జిగ్నసువులైన సాధారణ పాఠకులతోబాటు, కంప్యూటర్ విజ్ఞానాన్ని అభ్యసిస్తున్న విద్యార్దులను కూడా దృష్టిలో వుంచుకొని ఈ పుస్తకంలో విషయవస్తువు అందించే ప్రణాళిక రూపొందించడం జరిగింది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good