25 సంవత్సరాల ఆంగ్ల బాష బోధననుభావంతో హైస్కూల్ మరియు జూనియర్ కాలేజీ తెలుగు మీడియం విద్యార్దులు ఇంగ్లీష్ (భాషనూ) గ్రమ్మెర్ ను అర్ధం చేసుకొనుటలో ఎదుర్కొనే practical difficultiesను బాగా అవగాహనా చేసుకున్నాను. వాళ్ళకు కలిగే ఎన్నో సందేహాలను సైరియైన రీతిలో, సులభంగా అర్ధమయ్యేలా, తెలుగులో వివరిస్తూ "Mohans' A Handbook of Perfect English Grammar  Composition" అనే పుస్తకం వ్రాసాను. అది జనవరి, 2005లో ప్రచురితమైన వెంటనే హాట్ కేకుల అమ్ముడయ్యాయి నాకు మంచి పేరు తెచ్చి పెట్టింది.
న High School English Grammar book ను మరియు ఈ  bookను ప్రచురించిన ప్రకసకులకు ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
సోదర ఉపాధ్యాయులను / ఉపన్యాసకులను తమ అమూల్య అభిప్రాయాలూ/ సలహాలు అందించి ప్రోత్సహించమని కోరుతున్నాను.

Write a review

Note: HTML is not translated!
Bad           Good