భారతదేశ తాత్విక సంప్రదాయంలో బలమైన భౌతికవాద ధోరణులున్నాయని, ఈ ధోరణులు ఆధ్యాత్మిక లేదా భావవాద ధోరణులతో తీవ్రంగా పోరాటం చేశాయని డిడి కోసంబి, దేవీప్రసాద్ చటోపాధ్యాయలాంటి ప్రగతిశీల చరిత్రకారులు, తత్వవేత్తలు నిర్ద్వంద్వంగా నిరూపించారు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good