2020వ సంవత్సరానికల్లా ప్రపంచంలోని ఆర్ధికంగా శక్తివంతమైన మొదటి ఐదు దేశాలలో ఒకటిగా భారతదేశం ఎదగడానికి, మన వ్యవస్ధలోని బలాలను, లోటుపాట్లను విశదీకరిస్తూ ప్రముఖ శాస్త్రజ్ఞుడు, మన మాజీ రాష్ట్రపతి డా||ఎ.పి.జె.అబ్దుల్‌ కలామ్‌ వారి సహచరుడు శ్రీ వై.ఎస్‌.రాజన్‌తో కలసి రూపొందించిన గ్రంథమే ఈ 'ఇండియా 2020'.

ఇది ఒక మామూలు పుస్తకం కాదు. భారతదేశ ఔన్నత్యాన్ని కలలుకనే ప్రతివారి చేతిలోనూ ప్రతి గ్రంథాలయంలోనూ ఉండవలసినది - ది ట్రిబ్యూన్‌

దిశానిర్దేశం చేయగలిగిన ఒక మ¬న్నత వ్యక్తి ఆలోచనలతోనూ, వాటిని క్రియారూపంలో పెట్టగలిగే మరొకరు కలసి, దేశంలోని వివిధ రంగాల నిపుణుల సూచనలను, సలహాలను పరిగణలోకి తీసుకుని రూపొందించిన ఈ పుస్తకం ఎంతో విలువయినది. - బిజినెస్‌ వరల్డ్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good