దిన పత్రికలు, వార పత్రికలు, పబ్లిషింగ్‌ హౌస్‌లు, కార్యాలయాలు, సంస్ధల్లో ఈ కోర్సు చేసిన వారికి బాగా డిమాండ్‌ ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి దిన పత్రికకు కార్యాలయాలుండడంతో ప్రతిచోట డి.టి.పి. తెలిసిన వారికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి కార్యాలయంలో డి.టి.పి. ఆపరేటర్‌ అవసరం ఉంటుంది. ప్రతియేడు డి.టి.పి. ఆపరేటర్స్‌ డిమాండ్‌ పెరుగుతోంది, తప్ప తగ్గడం లేదు. మార్కెట్‌ అంచనాఇల ప్రకారం నియమిత అవసరాలకంటే తక్కువగా డి.టి.పి. ఆపరేటర్లు ఉన్నారు. సాధారణంగా డిటిపి ఆపరేటర్స్‌ మూడు రకాలుగాచూడొచ్చు.
1. డేటా ఎంట్రీ పర్సన్స్‌ 2. డి.టి.పి. ఆపరేటర్స్‌ 3. గ్రాఫిక్‌ డిజైనర్స్‌
10వ తరగతి, ఇంటర్‌మీడియట్‌, డిగ్రీ ఆపై చదివిన వారు ఈ ఇన్‌ డిజైన్‌ సి.ఎస్‌.6లో ప్రతిభను చూపగలిగితే మంచి జీతభత్యాలున్నాయి. ఈ ఇన్‌ డిజైన్‌ సి.ఎస్‌.6 పుస్తకంలో సబ్జెక్ట్‌ మొత్తాన్ని 30 చాప్టర్స్‌గా విభజించి, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా వివరించారు. అంతేకాకుండా ప్రతి విషయాన్ని ప్రాక్టికల్‌గా ఉదహరించారు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good