''సుఖమైనా, దు:ఖమైనా జ్వలనమే

బ్రతుకు పైజరిగే

కుట్రను ఛేదించడమూ జ్వలనమే

గొంగళిలా బ్రతకడమూ జ్వలనమే

రంగుపూల రెక్కలు తొడిగి

ఎగిరే స్వేచ్ఛై విస్మయపరచడమూ జ్వలనమే''


''కనిపించని తెరలు నిలిపి

పరాభవాల వలలు పన్నే

కుహనాల తలలు తిరిగేలా

        రువ్వుదామా రంగులు?''

పేజీలు : 96

Write a review

Note: HTML is not translated!
Bad           Good