మీరు విజయం సాధించాలనుకున్నర ? అయితే ఈ పుస్తకం మీ కోసమే….. అవును నిజంగా మీ కోసమే !
ఈ పుస్తకం చివరి పేజి వరకు చదివాను. ప్రతి పేజి ఒక అధ్బుతమే. ప్రపంచ ప్రఖ్యాత విజయగాధాలను స్పూర్తిగా తీసుకోని, ప్రముఖ సక్సెస్ గ్రంధాలను ఆకళింపు చేసుకొని రచయితా తన జివితనుభావాన్ని జోడించి రాసిన పుస్తకం చదవడం ద్వార విజయానికి ఒక్కో అడుగు ఎలా వేయాలో మీరు తెలుసుకుంటారు.
మీరు ఎంచుకున్న గమ్యం ఏదైనా సరే..... దాన్నే చేరుకోవడానికి మీరు ఎం చేయాలి - అన్న విషయాన్నీ అన్ని కనలనుంచి పరిశిలించి, పరిశోధించి మనిషి మనిషిగా ఎలా బ్రతకోచో, జీవితంతో తృప్తిని, ఆనందాన్ని ఎలా పొందవచ్చో తెలియజేసే జీవన మార్గదర్శి ఈ పుస్తకం…. చద్దాండి .... ఆలోచించండి..... ఆచరించండి ! "ఇక విజయం మీదే - మిమ్ముల్నేవారు నిరోధించలేరు.
దిన్ని కేవలం ఒక పుస్తకంల భావించడం లేదు. ఇది ఒక లైఫ్ బైబిల్ , చుక్కానిలా దారి చూపిస్తూ మిమ్మల్ని విజేతలుగా మార్చే మ్యాజిక్ లాంతర్ల భావిస్తున్నాను.
అందుకేనేమో ! అయన ముందు మాట రాయమన్నపుడు ఎంతో ఆనందం కలిగింది. యిలాంటి ఆనందం మళ్ళి మళ్ళి అనుభావిన్చాలనే కోరికతో సంకరరాగారు యిలాంటి విలువైన మంచి పుస్తకాలూ రాయాలని ఆసిస్తూ....

Write a review

Note: HTML is not translated!
Bad           Good