సాయంత్రం అయిదయింది. శ్రీ లక్ష్మి డిగ్రీ కళాశాల బెల్లు కొట్టారు.

క్లాసుల్లోంచి పిల్లలు గుంపులుగా బయటికి వచ్చేస్తున్నారు. భానుకుమారి, మధుప్రియ మాట్లాడుకొంటూ ఇంటికి వస్తున్నారు. వాళ్ళుండేది ఒకే వీధి.

స్కూళ్ళ నుండి, ఆఫీసుల నుండి ఇళ్ళకు వెళ్ళే టైం కాబట్టి రోడ్డు చాలా సందడిగా వుంది. అంత సందడిలో ఆడపిల్లలను వేటాడేవాళ్ళకు కొరత లేదన్నట్లుగా జాకబ్‌, అక్బర్‌, కనకేవ్శర్‌ మదు, భానుల వెంట వెంటనే నడుస్తున్నారు. నవ్వుల బాణాలకీ, వెకిలికూతలకీ కొరతేమీ చేయడంలేదు.

పులి తరుముతున్న లేళ్ళలా నడుస్తున్నారు మధు, భాను.

వెనుక వాళ్ళు మాట్లాడుతున్న లేకి మాటలకి కళ్ళు సుడిగుండాలవుతున్నాయి. గుండెలు అగ్ని కెరటాలవుతున్నాయి....

పేజీలు : 176

Write a review

Note: HTML is not translated!
Bad           Good